పుంగనూరు:పుంగునూరులో క్రాకర్స్ విక్రయాలకు అనుమతులు లేవు
Posted 2026-03-02 04:11:22
0
191
పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. అక్రమంగా టపాకాయల క్రయవిక్రయాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీసులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంగమ్మ జాతరలో దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ విచారణ.
మదనపల్లె మండలం వేంపల్లిలో ఈ నెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై...
రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను...
నిజామాబాద్
త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు...
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు....
హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా...
2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్...