రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో  బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....

0
223

చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను కలిసి రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో  బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేస్తే వారి సమాచారాన్ని పోలీస్ వారికీ తెలియజేసే విధానం గురించి తెలియజేయడం జరిగింది ఇట్లు మీ ఎస్ఐ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-04-18 10:12:02 0 374
Andhra Pradesh
పుంగనూరులో: ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద శుక్రవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...
By Kothuru Murali 2026-01-23 11:37:33 0 213
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ  27-12-2025       *ఈ పార్క్ ప్రజలది దీన్ని...
By Rajini Kumari 2025-12-27 10:35:03 0 416
Telangana
మనూర్:- గుడిలోకి మొదటిసారి దళితులు
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపుర్ గ్రామంలో మొదటి సారి వారి అడుగులు గుడి లోపల పెట్టడంతో...
By Gandla Vaijanath 2026-08-20 07:19:14 0 109
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 726
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com