దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
Posted 2026-03-01 09:10:24
0
219
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 39-41°C వరకు ఎండలు నమోదవుతాయి. HYDలో 36-37°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి' అని సూచిస్తున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్ 39 వ దివిజన్‌లో కార్పొరేటర్ సమీక్ష
నిజామాబాద్.39 వడివిజన్‌లో ఈ రోజుఉదయం కార్పొరేటర్ మురళీకృష్ణ జీవితంలో ఉన్నసమస్యలను...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
శ్రీకాకుళం పెకాట రాయుడాల అరెస్టు
శ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ పేటలో పేకాటరాయుల పై దాదులు చేసిన పోలీసులు నలుగురిని అడుగులోకి...
S. D. Singh Jamwal IPS: Leading Ladakh with Courage
The Journey Begins
"A police officer's greatest achievement is not measured by...
రేపు ప్రారంభం కానున్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం...
మార్కాపురం: మార్కాపురం జిల్లా...