సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు

0
441

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.

ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మృతుల జాబితా:

  1. గండి మంగ (43), వెట్లపాలెం

  2. వల్లూరి రవి (35), వెట్లపాలెం

  3. కడింపల్లి కృపమ్మ, వెట్లపాలెం

  4. గంపల మంగ, జి.మేడపాడు

  5. గంపల నాగరాజు గోపి, జి.మేడపాడు

  6. బిక్కిన కరుణ సుబ్బారావు (45), వెట్లపాలెం

  7. సాధనాల సత్యవేణి (44), వెట్లపాలెం

  8. గోదత నాని (26), వెట్లపాలెం

  9. తుంపల లోవ (38), దుర్గా నగర్, వెట్లపాలెం

  10. చింతల రమణ (60)

  11. మండపల్లి చిన్ని (44), గుడపర్తి

  12. గోదత మహేష్ (41), గుడపర్తి

  13. దర్శిపాటి నాని (38), కుమ్మరి వీధి, సామర్లకోట

  14. ఏడిద సంపత్ కుమార్ (25), కుమ్మరి వీధి, సామర్లకోట

  15. నుకెళ్ళ దేవి (45), వెట్లపాలెం

  16. గోదత వీర వెంకట రమణ (48), గుడపర్తి

  17. కడింపల్లి ధనరాజు (55), గుడపర్తి

  18. సాకుమళ్ళ రాఘవ (50), వెట్లపాలెం

  19. అడబాల శ్రీనివాసరావు (55), వెట్లపాలెం

  20. మాకర రాఘవమ్మ (55)

  21. (ఒకరి వివరాలు నిర్ధారణలో ఉన్నట్లు సమాచారం)

ఈ ప్రమాదం అనేక కుటుంబాలను అనాథలుగా మార్చింది. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం త్వరగా అందజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-02-12 14:00:35 0 211
Andhra Pradesh
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*   *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*  ...
By Rajini Kumari 2026-01-11 09:39:58 0 242
Andhra Pradesh
మదనపల్లిలో ఆస్తి వివాదం: తమ్ముడిపై అన్న కత్తితో దాడి.
మదనపల్లె మండలంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం పొన్నేటిపాలెం పంచాయితీ చిప్పిలికి...
By Pagadala Venkateswar 2026-04-10 06:19:48 0 142
Andhra Pradesh
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
By Gadiyapudi Narendra 2025-12-27 10:51:05 0 239
Telangana
వి భి జి రామ్ జి ఉద్యోగుల పెన్ డౌన్..
ఇచ్చిన మాట ప్రకారం వీ బి గ్రామ్ ఉద్యోగులకు వెంటనే పే స్కెల్ అమలు చేయాలనీ.గత కొన్ని నెలలుగా...
By Chakrala Sadhanand 2026-08-04 11:50:42 0 439
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com