ప్రభుత్వా పణితీరుతో రియల్ ఎస్టేట్ డమాల్ బిల్డర్ బెజార్

0
476

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు నమ్మడంలేదు, కస్టమర్ హౌస్ కొనెందుకు ఆసక్తి చూపించలేదు, గథ   b r s ప్రభుత్వమ్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం వలన హైదరాబాదు తో పాటు చుట్టు ప్రక్కన ప్రాంతల్లో  రియల్ ఎస్టేట్ వ్యాపారం  మూడుపూలు ఆరుకాయలుగా ,బిల్డర్లు బారీ లాబాలు పొందిన విషయం తెలిసిందే ,తరువాత హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా అపార్ట్‌మెంట్‌లు ,విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ చెసారు బిల్డర్స్ ,ఇంతలోనే ప్రభుత్వం మారడం వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారం కి బ్రేకులుపడ్డావి ,గథ ప్రభుత్వం లో కోట్లూ సంపాదించిన బిల్డర్లు ప్రభుత్వం మారాక ఫ్లాట్‌లు వైపు కాని ,విల్లా లా వైపు కాని కస్టమర్లు కన్నెత్తిచూడటం లేదని ,అప్పులు తెచ్చి కట్టడాలు చెపట్టమణి,అటు అమ్ముడుపోక ఇటు నిర్మాణం పూర్తి చేసేందుకు డబ్బు లేక సైట్ వైపు వెళ్ళనేని పరిస్తితి అని,వాపోయారు ,కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని తద్వార హైదరాబాదు కి, ప్రపంచం లో నే మంచి గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 134
Telangana
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా? ‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:32:05 0 149
Business & Finance
From EMIs to Easy Repayment: 5 Common Loan Mistakes Indians Make — and How to Avoid Them
From EMIs to Easy Repayment: Common Loan Mistakes Indians Make — and How to Avoid Them...
By BMA ADMIN 2025-05-21 10:07:28 0 2K
Andhra Pradesh
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-04-26 10:59:50 0 149
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 560
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com