బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం

0
167

*బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*

 

 

 

*********

 

 

 

శ్రీశైలం దేవస్థానానికి బంగారు రుద్రాక్ష రుద్రాక్ష బంగారు హారం విరాళంగా ఇచ్చారు భక్తులు. బాపట్ల కు చెందిన దాతలు మాధవి కుటుంబ సభ్యులు 43 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల,30 గ్రాముల బంగారు హారం విరాళంగా స్వామి వారికి అందజేశారు.

 

 

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి బాపట్ల మాధవి కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల,బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం చేయించినట్లు దాత తెలిపారు

 

అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో దాతలు అధికారులకు అందజేశారు.

 

 

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు ఆలయ పూజారులు దాతలకు అందజేయడం జరిగింది.

 

 

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు బంగారు వజ్ర వెండి ఆభరణాలు ఇతర కానుకలు భారీ ఎత్తున భక్తులు సమర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఎమ

Search
Categories
Read More
Telangana
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-04-25 11:28:30 0 571
SURAKSHA
డ్రగ్స్ రహిత సమాజం: యువతకు భరోసా
  మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు....
By Kalaga Sailaja 2026-06-26 06:09:02 0 102
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
By Avunoori Mahesh 2026-04-09 04:38:47 0 258
Telangana
140వ మేడే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా..   మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-05-01 14:07:56 0 368
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com