మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
Posted 2026-04-09 04:38:47
0
258
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ లైజన్ ఆఫీసర్ మరియు శ్రీరాంపూర్ ఏరియా బీసీ & ఓబీసీ ఏరియా కమిటీ నాయకత్వంలో సమావేశం నిర్వహించబడింది,జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడునని .శ్రీరాంపూర్ ఏరియా జి ఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అన్ని బొగ్గు గనులు మరియు డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఆసక్తి గల ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనలని వారు తెలిపారు,పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడునని ,అందరూ సమన్వయంతో పాల్గొని జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని,బీసీ&ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ తెలిపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి...
అన్నమయ్య జిల్లా : ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతతో మృతి చెందారు....
చెరువుల రక్షణకు భారీ ఆఫర్: భూములిస్తే 300% వరకు టీడీఆర్.. సర్కార్ కొత్త ఉత్తర్వులు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం భవన...
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య
హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ...