మదనపల్లె టూటౌన్ ఎస్సైగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ.
Posted 2026-02-27 09:04:23
0
185
మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోనూ ఇక్కడ ఎస్సైగా పనిచేయడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. చౌడేపల్లి ఎస్సైగా చిన్న రెడ్డప్పను నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావుకు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!
● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు
● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్...
"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!
హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు...
75–100 గజాల స్థలంలో 5, 6 అంతస్తుల నిర్మాణాలు?త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న "శ్రీనివాసరావు పొన్నాల"భారత్ ఆవాజ్
త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్
దుండిగల్–గండిమైసమ్మ:
75...
ఏపీ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 45 లక్షల ఓట్లు తొలగింపు.. మీ ఓటు ఉందో లేదో చూసుకోండి!
ఏపీలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర...