మదనపల్లె టూటౌన్ ఎస్సైగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ.

0
183

మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోనూ ఇక్కడ ఎస్సైగా పనిచేయడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. చౌడేపల్లి ఎస్సైగా చిన్న రెడ్డప్పను నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావుకు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు

Search
Categories
Read More
Telangana
మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల...
By Sidhu Maroju 2026-02-08 08:25:14 0 285
Andhra Pradesh
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
By Rajini Kumari 2025-12-23 09:52:41 0 239
Andhra Pradesh
Bhogapuram airport inauguration
భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం...
By G k Nookala 2026-08-01 06:31:21 0 172
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Tamilnadu
Renewable Energy Growth and Green Development in Tamil Nadu
Tamil Nadu is advancing its renewable energy and green development agenda through significant...
By Fathima Safa 2026-06-20 06:33:06 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com