Bhogapuram airport inauguration

0
170

భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

 

ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. టెర్మినల్ భవనం నిర్మాణ విశేషాలు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులు ప్రధానికి వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు.. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఈ విమానాశ్రయం అంటూ... సీఎం గారు భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను చూపించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

#NewGatewayToAP 

#ModiHonoursAlluri 

#UttarandhraKalalakuRekkalu

#BhogapuramAirport

#AlluriSitaramaRajuAirport

#GatewayToUttarandhra 

#ChandrababuNaidu 

#AndhraPradesh

Search
Categories
Read More
Andhra Pradesh
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
By Boiena Rajesh 2026-03-07 09:42:32 0 253
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
By Prashanth Goindla 2026-07-30 20:50:33 0 165
Andhra Pradesh
గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు.
అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు...
By Pagadala Venkateswar 2026-05-26 06:29:23 0 141
Telangana
నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
  భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి  లో PACS వద్ద ట్రక్ షీట్లు...
By Gujile Ramu 2026-05-02 05:55:10 0 177
Andhra Pradesh
విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
  పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం. దాతల సేవాభావానికి ప్రశంసలు ఆర్యవైశ్య సంఘం...
By Patan Khuddus 2026-07-06 16:57:20 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com