అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
Posted 2026-02-27 04:05:22
0
165
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో సంభవించే ప్రమాదాలు, మంటలను ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. భయపడకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని, మంటలు చెలరేగినప్పుడు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Dr. Puneet Kumar Goel: Steering Manipur with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer whose four decades of administrative...
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
గుండయ్య చెప్పినట్టు....డబ్బులు ఊరికే రావుకదా !!??
వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.......
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...