పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం

0
268

పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాథం మృతి చెందాడు. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సాయం అందించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం
*రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం*   ...
By Ellandula Sandeep 2026-01-07 15:43:31 0 640
Andhra Pradesh
టమాటా మార్కెట్ చైర్మన్‌పై దుష్ప్రచారం: డీఎస్పీకి ఫిర్యాదు.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై సోషల్ మీడియా,...
By Pagadala Venkateswar 2026-05-08 11:17:15 0 148
Telangana
వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|
"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు" మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-04 09:09:42 0 114
Telangana
Independence day at parade grounds
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారకం వద్ద యుద్ధ వీరులకు నివాళులు...
By G k Nookala 2026-08-15 05:47:26 0 174
Telangana
బాచుపల్లి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం. బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్...
By Sidhu Maroju 2025-06-05 07:17:26 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com