వి జి ఆర్ లాడ్జ్ ప్రారంభించిన మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి

0
267

ఈరోజు రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన విజిఆర్ లాడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని యజమానికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు టిడిపి యువ నాయకుడు మినిమం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాయచూరు రూరల్ టిడిపి అధ్యక్షుడు గండికోట సుధాకర్ లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ బేతల్ కాలనీ టిడిపి యువ నాయకుడు మదన్ కుమార్ మరియు తెలుగు యువత రాయచోటి వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:10 0 337
Chhattisgarh
Chhattisgarh: Emerging Hub for Academic Excellence
July 2026 is witnessing a surge in intellectual activity across Chhattisgarh, with cities like...
By Lokeshwari Panthadi 2026-07-02 04:39:35 0 89
Sikkim
Sikkim Hydropower Projects Driving Green Energy Growth
Sikkim’s hydropower and energy projects continue to play a crucial role in the...
By Fathima Safa 2026-06-25 07:38:55 0 89
Andhra Pradesh
పోలవరం నిర్వాసిత గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలు త్వరగా ఇవ్వాలి!
పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం...
By Shyamala Yadagiri 2026-05-14 16:38:37 0 226
Andhra Pradesh
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
By Pagadala Venkateswar 2026-04-05 05:34:30 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com