పాస్‌పోర్ట్ సేవలకు తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు
Posted 2026-06-30 05:50:47
0
77
గర్వకారణం. దేశంలోనే ఉత్తమ పోలీసు పాస్‌పోర్ట్ ధ్రువీకరణ సేవలకు Telangana Police కి 'Institutional Performance Award' లభించింది. వేగంగా, పారదర్శకంగా, corruption లేకుండా verification చేస్తున్నందుకు ఈ గుర్తింపు.
Citizens కి 15 రోజుల్లోపు clearance, online tracking, SMS updates తో service ఇస్తున్నాం. Tech use చేసి manpower తగ్గించి efficiency పెంచాం. ప్రజల సమయం విలువైనది అని మాకు తెలుసు. ఈ అవార్డు ప్రతి Constable నుండి SI వరకు అందరి కృషి ఫలితం. మరింత మెరుగైన సేవ కోసం కట్టుబడి ఉన్నాం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం
విజయవాడ నగరపాలక సంస్థ
08-05-2026
*కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*...
ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్
భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్...
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ...
Jharkhand Expands Renewable Energy for Sustainable Growth
Jharkhand has continued to advance its renewable energy sector in 2026 by promoting solar power...
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...