డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధి కారులు వెల్లడి

0
313

డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ మందులు డ్రగ్స్ కిందకే వస్తాయి. ఇవి మెదడులోని రసాయన సంకేతాలను మార్చి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అలవాట్లు మెల్లగా వ్యసనంగా మారి జీ వితాన్ని పాడు చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం. మానసిక ఒత్తిడి. పక్ష పాతము. గుండె పోటు. రక్త పోటు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడం. మూత్ర పిండాలు సరిగ్గా పని చెయ్యక పోవడం. తరుచూ గా అనారోగ్యానికి గురి కావడం వల్ల వస్తుంది. డ్రగ్స్ నివారణ సాధ్యం కాక పోవచ్చు కానీ సరైన సమయానికి చికిత్స చేసుకొంటే తిరిగి సాధారణ జీవితం లోకి రావచ్చు. నిపుణ లైన కౌన్సిలర్ల సహాయ ము. కుటుంబ  ప్రో చా హం చాలా ముఖ్య‌మ‌ని అధికారులు అంటున్నారు గ్రామీణ ప్రాంతాల‌లో గాని ప‌ట్ట‌ణ ప్రాంతా ల్లో గాని ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలన్నారు

Search
Categories
Read More
Telangana
'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|
"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో...
By Sidhu Maroju 2026-06-30 12:32:55 0 459
Telangana
బండి భగీరథ్ పరారీ అంటూ కరీంనగర్లో పోస్టర్ల కలకలం...!
కరీంనగర్లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు కలకాలం సృష్టిస్తున్నాయి..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...
By Sunka Santhosh 2026-05-14 06:33:29 0 162
Telangana
వీధుల్లో కుక్కలు వద్దు.. వెంటనే తరలించండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్/ హైదరాబాద్.     దేశంలో పెరుగుతున్న ర్యాబిస్ వ్యాది పట్ల తీవ్ర ఆందోళన....
By Sidhu Maroju 2025-08-11 09:42:38 0 801
BMA
Legislative Catalyst: How the Press Changes the Law
The press does not just report the news; its profound strength lies in its ability to actively...
By JoinBMA 2026-08-21 10:32:13 0 97
Andhra Pradesh
చిత్తూరు: 20 రోజులుగా తాగునీటి కష్టాలు, అధికారుల స్పందన శూన్యం
చిత్తూరు జిల్లా, పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించడం...
By Kothuru Murali 2026-06-26 16:26:07 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com