బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి

0
294

బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే సమాజంలో చట్ట వ్యతిరేకం. యుక్త వయసు రాక మునుపు గర్భం దాల్చడం. తల్లి బిడ్డ కు తీవ్ర అన రోగ్య ప్రమాదం. రక్త పోటు. రక్త హీనత. ప్రసవం మరణానికి దారి తీసే అవకాశం బాల్య వివాహాల వల్ల చదువు మధ్యలో నే ఆగి పో తుంది. ఇది వారి భవిష్యత్తుకు వినాశనం. మానసిక ఒత్తిడి. గృహ హింస వేదింపులు. ఎక్కు వగా వస్తాయి. చదువు లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు రావు . పేద రీకం లోనే ఉండ ల్సి వ స్తుంది. చట్ట ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి పై ప్రభుత్వం 2 సంవత్స రముల జైలు శిక్ష. లేదా ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. కాబట్టి బాల్య వివాహాలు ఎవరు ఐన చేస్తే గ్రామ పంచా యతి అధికారులు గాని. అంగన్వాడీ కార్యకర్తలు కు గాని. లేదా జిల్లా పరిరక్షణ అధి కా రీ కి తెలియ జేయ లని ప్రభుత్వం అంటున్నది

Search
Categories
Read More
Andhra Pradesh
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*    ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 13:25:21 0 225
BMA
Assam Reporter Arrested Over Bank Expose
In March 2025, digital journalist Dilwar Hussain Mozumdar of The CrossCurrent was...
By JoinBMA 2026-08-19 08:28:17 0 153
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 1K
Andhra Pradesh
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
By Boiena Rajesh 2026-02-26 15:41:49 0 250
Telangana
మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|
"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం...
By Sidhu Maroju 2026-07-01 11:43:45 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com