పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
Posted 2026-02-25 08:15:19
0
197
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 267 మందికి ఈ కార్డులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి కూడా అర్హతను బట్టి తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంఏసీ కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra
Case Filed Against Vidadala Rajani
గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత
రజనితో...
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి....
ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
06-06-2026 Sat 06:20...
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...