పుంగనూరు: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

0
208

బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 77,000 నగదు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆన్సర్ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Compound Trauma: Fact-Checkers Reliving Endless Crises
The relentless news cycle has created a perfect storm for newsroom burnout. Indian fact-checkers...
By JoinBMA 2026-08-21 11:35:29 0 368
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు...
By Kothuru Murali 2026-03-05 05:16:57 0 158
Telangana
నాచెక్ ఎటుపాయె..!
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?  మరోసారి చెక్కుల లీకేజీ కలకలం! మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు...
By Bheeshman King 2026-05-24 12:37:37 0 809
Andhra Pradesh
మదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.
మదనపల్లి తాలూకాలోని వేంపల్లి గ్రామం మల్లయ్య కొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-01 07:50:27 0 183
Telangana
కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు...
By Avunoori Mahesh 2026-04-20 03:52:37 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com