గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ

0
367

రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువగుట్టువీడు గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లికి షామియానా రహంతుల్లా  కట్టిన చాందిని బండిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరిత అమ్మగారు మరియు టిడిపి యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కుమార్ రెడ్డి మరియు మండల గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల...
By Gadiyapudi Narendra 2026-02-03 16:04:03 0 402
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 222
SURAKSHA
Pooja Elangbam, IAS: Inspiring Leadership in Manipur
From a determined UPSC aspirant to Deputy Commissioner of Bishnupur, Pooja Elangbam, IAS,...
By Lokeshwari Panthadi 2026-07-22 09:39:54 0 229
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్.
Andhra Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల...
By Pagadala Venkateswar 2026-02-01 08:36:16 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com