మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.

0
182

మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్ పొలంలో చిరుతపులి అడుగుల ముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ఆర్డీ జయ ప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులివేనా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, అప్పటివరకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో...
By Sidhu Maroju 2026-06-06 06:25:57 0 381
Andhra Pradesh
మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు  వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి...
By Chennaiah Kati 2026-03-09 13:34:14 0 411
Andhra Pradesh
అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌,...
By Rajini Kumari 2026-01-09 10:17:04 0 201
Andhra Pradesh
అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"
కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి...
By Shyamala Yadagiri 2026-05-16 11:42:01 0 200
SURAKSHA
After Retirement: Telangana Police Fight Social Evils
Retirement తీసుకున్న Telangana Police officers సమాజంలోని evils తో పోరాడుతున్నారు. Child marriage...
By Kalaga Sailaja 2026-07-03 11:55:22 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com