మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
Posted 2026-02-24 08:01:37
0
208
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆలయ తలుపులు పగులగొట్టి, సుమారు 3 కేజీల వెండి కిరీటాలు, బంగారు తాళిబొట్లు, శంకు చక్రాలు, వెండి కన్నులు, నామాలు, శఠారి, పంచపాత్రలతో పాటు హుండీ నగదును అపహరించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్ర నిపుణుల బృందం ఆధారాలు సేకరించింది. ఈ భారీ చోరీతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత.
జగన్‌కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదు: అనిత
Andhra...
హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు...
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨
ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*
*కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...