ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.
Posted 2026-02-24 07:38:54
0
195
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సోమవారం మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. "పారితోషికం వద్దు. ప్రభుత్వ వేతనమే ముద్దు" అంటూ నినాదాలు చేసిన అంగన్‌వాడీలు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఐద్వా ప్రతినిధులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పార్వతీపురం కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని...
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ...
రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS)...
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*
అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...