ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.

0
194

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సోమవారం మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. "పారితోషికం వద్దు. ప్రభుత్వ వేతనమే ముద్దు" అంటూ నినాదాలు చేసిన అంగన్‌వాడీలు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఐద్వా ప్రతినిధులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Final Tribute Paid to NTV Reporter Amar's Father.|
● NTV Reporter Amar's Father Passes Away ● Alwal SHO Prashanth Pays Floral Tribute ● Extends...
By Sidhu Maroju 2026-07-27 10:42:19 0 195
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
Andhra Pradesh
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ ఐ పి బి సమావేశం
*అమరావతి*   సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం.   వివిధ...
By Rajini Kumari 2026-01-06 11:05:30 0 247
Andhra Pradesh
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు పెద్దారవీడు మండలం, మల్లవరం...
By Chennaiah Kati 2026-06-29 01:10:20 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com