బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో తనిఖీ

0
230
బాపట్ల: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బంది హాజరు నమోదు, విధుల నిర్వహణ తీరును తనిఖీ చేశారు.
కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాల అర్జీల పరిశీలన చేశారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని విచారణ కొరకు ఫీల్డ్ లో ఉన్న యెడల ఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తహసీల్దార్ షేక్.సలీమా సహా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.3.9 కోట్ల...
By Pagadala Venkateswar 2026-01-22 14:37:56 0 207
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 06:00:46 0 2K
SURAKSHA
Leading with Integrity: The Journey of IAS Michael M. D’Souza
Shaping Governance: Inside the Bureaucratic Journey of Shri Michael M. D’Souza, IAS...
By Kalaga Sailaja 2026-07-27 14:17:58 0 114
Andhra Pradesh
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ...
By Chennaiah Kati 2026-02-16 12:40:46 0 346
Telangana
నేటి రాశి ఫలాలు 22 డిసెంబర్ 2025 | రోజువారీ రాశి పల్లు | మేషం నుంచి మీనం వరకు పూర్తి ప్రెడిక్షన్స్ | భారత్ ఆవాజ్
*22-12-2025 సోమవారం*     *🌷రాశి ఫలితాలు🌷* ---------------------------------------...
By Vanmoj Suryamohan 2025-12-22 12:47:26 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com