పేకాట ఆడు వద్దనందుకు అతనిపై దాడి

0
217

పుంగనూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కోళ్ల ఫారం వద్ద, తన పొలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని వారిని వద్దని చెప్పినందుకు వెంకటప్ప కుమారుడు (45) పై కట్టెలతో దాడి చేసి గాయపరిచారని బాధితుడు సుబ్రహ్మణ్యం మంగళవారం మీడియాతో తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...
By Sidhu Maroju 2025-08-05 08:41:36 0 843
Technology
The Agentic AI Shift: Reforming India’s GCCs
Financial experts are sounding an alarm for India’s massive white-collar sector as Global...
By Dunna Jessicaruth 2026-05-26 08:59:31 0 560
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ప్రచుర్ణార్ధం:   "నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం" -...
By Rajini Kumari 2026-01-12 13:59:15 0 219
Telangana
భూపాల్ పల్లి జిల్లాల్లో వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి.....!
భూపాలపల్లి: వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి..... భారత్ అవాజ్ న్యూస్: 17 మే ఈరోజు భూపాలపల్లి...
By Gujile Ramu 2026-05-17 07:20:33 0 209
Andhra Pradesh
అల్లూరి వర్ధంతి: రాజు క్షత్రియ సేవ సంఘం నివాళులు
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మే 7,...
By Kothuru Murali 2026-05-07 12:22:02 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com