ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
Posted 2026-02-21 15:08:02
0
246
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న పోలీసులు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా.. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈటల తో పాటు, చింతల మాణిక్య రెడ్డి , పిట్ల నగేష్ , సూర్య , తిరుపతి , జగన్ , లక్ష్మణ్ , గిరివర్ధన్ రెడ్డి , మైపాల్ రెడ్డి , శేఖర్ , బోధి శ్రీనివాస్ , విక్రమ్ రెడ్డి, లు ఉన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
Stand with her
❇️ ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేశ...
Strike Averted: Essential Services Act Enforced in Shimla
A potential sanitation crisis in Shimla was dodged today as the Deputy Commissioner prohibited...
"ఈజీ మనీ కోసం నేరాల బాట.. చైన్ స్నాచర్ల ముఠా కటకటాల్లోకి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ,...