నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.

0
212

నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు బుధవారం 12 మందిపై కేసు నమోదు చేశారు. నారాయణ, రవిబాబు వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు, ఒక వర్గం నుంచి ఐదుగురిపై, మరో వర్గం నుంచి ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...
By Sidhu Maroju 2025-10-21 10:38:28 0 327
Andhra Pradesh
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి...
By Rajini Kumari 2026-02-23 14:16:46 0 230
Andhra Pradesh
APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి
APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు,...
By Siva Bhaskar 2025-12-31 04:25:42 0 632
Andhra Pradesh
కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి మృతిపై జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు, పోలవరం జిల్లా కలెక్టర్, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు NCST తీవ్ర హెచ్చరిక!
పోలవరం జిల్లా కునవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన...
By Shyamala Yadagiri 2026-09-13 13:02:00 0 89
Telangana
తెలంగాణ ఉద్యమకారుడా చలో హైదరాబాద్
  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి    18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల...
By Nookapangu Manikanta 2026-04-17 11:56:30 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com