ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

0
194

*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*

 

* మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

 

* 6 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గడ్) 2 కేంద్రపాలిత ప్రాంతాలు (పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 2 టీములు (ITBP, NSG) మొత్తం 10 టీములు టీ–20 క్రికెట్ టోర్నమెంట్ లో తలపడనున్నాయి.

 

* ఆల్ ఇండియా స్థాయిలో రెండోసారి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్...

 

* ఈ నెల 24 వరకు జరగనున్న క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు.

 

* మూలపాడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పోటీలు...

 

* ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారు హోంమంత్రి అనిత... 

 

* క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి హోం మంత్రి అనిత...

 

* మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరుతున్నా హోంమంత్రి...

 

* స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ...

 

* నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం అభినందనీయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

Search
Categories
Read More
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Telangana
యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్...
By Sidhu Maroju 2026-01-15 08:32:41 0 265
Andhra Pradesh
నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి
*Photos:-* రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా...
By Rajini Kumari 2025-12-21 14:14:13 0 289
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 223
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com