పుంగనూరు నియోజకవర్గం : నగదు లెక్కింపులో సాయం చేస్తానంటూ మోసం

0
211

గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం లో ఐఓబి బ్యాంకులో రత్నమ్మ అనే మహిళ నగదు డ్రా చేస్తుండగా, లెక్కింపులో సాయం చేస్తానని ఒక వ్యక్తి ఆమెను మోసం చేశాడు. ఆమె నుంచి నగదు తీసుకుని, ఒక నోటు చినిగిపోయిందని కౌంటర్లో మార్చుకోవాలని చెప్పి, తిరిగి నగదు ఇచ్చినప్పుడు రూ. 19 వేలు తక్కువగా ఇచ్చాడు. అనుమానితులను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 217
Andhra Pradesh
ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం!
    ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా...
By Pagadala Venkateswar 2026-04-27 06:13:21 0 131
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో...
By Boya Dasthagiri 2026-05-17 09:50:40 0 213
SURAKSHA
Odisha Police Plant Trees With School Children
Odisha Police today partnered with school children for a tree plantation drive near Kalinga...
By Kalaga Sailaja 2026-07-06 10:52:22 0 212
Telangana
రెండో రోజు గణపతి మండపాలకు సహకారం...
శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని గణపతి మండపాలకు...
By Sadaq Sadaq 2026-09-12 12:44:26 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com