5 years experience in print and electronic media of Bapatla andhra pradesh
-
137 Posts
-
3 Photos
-
0 Videos
-
BAPATLA incharge at BAPATLA DISTRICT
-
Studied English at Sri Sai vidhyani ketanClass of 10
-
Followed by 2 people
-
Experience
5 years -
Language
Telugu
-
Current Position
Voice Over Artist
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతుచీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో హ్యాండ్‌పంప్‌కు మరమ్మతులు చేపట్టారు. బీచ్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు, గ్రామస్తుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తుల కోరిక మేరకు హ్యాండ్‌పంప్‌ను రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 76 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలుచీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేరాల శివాలయంలో పేదలకు అన్నదానం కోసం ఒక బస్తా బియ్యం, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల–పేరాల దీన జన అన్నదాన సేవా సంఘానికి ఒక బస్తా బియ్యం, వోలేటి అనంత లింగేశ్వరరావు మహాదేవ వేద...0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానంచీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యుడు, N.R.& P.M. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు **బి. సాల్మన్ రాజు**కు ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో గౌరవ ముఖ్యమంత్రి **నారా చంద్రబాబు నాయుడు**, విద్యాశాఖ మంత్రి **నారా లోకేష్** చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డును అందుకున్న సందర్భంగా ఈ సన్మాన...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్బాపట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన పెండింగ్ బకాయిలు, న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘‘సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం...0 Comments 0 Shares 115 Views 0 Reviews
-
*స్థల డాక్యుమెంట్లు గల్లంతుఈపూరుపలెం చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B సర్వే నంబర్ స్థల డాక్యుమెంట్లు గల్లంతయ్యాయి. డాక్యుమెంట్ నంబర్లు *3163/91, 3035/95* కాగా, ఇటీవల అవి కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి క్రింద పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సమాచారం అందించవలసిందిగా గుద్దంటి గోపీచంద్ కోరుతున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్:...0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం**చీరాల: భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 12...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
చీరాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలుచీరాల: N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్‌లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి,...0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —చీరాల చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు బెస్తపాలెం సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి. వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి...0 Comments 0 Shares 205 Views 0 Reviews
-
హరిబాబు కుటుంబం పై మురళి దాడిబాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఆధ్వర్యంలో పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సమాచారం. వివరాలు: బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న పొంగళ్ల కార్యక్రమం వద్దకు బోయిన హరిబాబు వెళ్లగా, బోయిన మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి...0 Comments 0 Shares 296 Views 0 Reviews
-
వ్యవసాయ కరెంట్ ట్రాన్స్ఫారం దొంగతనంచీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశనగ పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే...0 Comments 0 Shares 277 Views 0 Reviews
-
ఆటోలకు సీరియల్ నంబర్లు ఏర్పాటు* *ప్రతి సీరియల్ నెంబర్ ఆటో డ్రైవర్ల పేరు పోలీస్ స్టేషన్లో నమోదు* *ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా పోలీస్ వ్యవస్థ* *ప్రజల భద్రతే లక్ష్యంగా వినూత్నంగా వ్యవహరించిన వేదులపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు*ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా పోలీస్ సిబ్బంది వ్యవహరించారు.ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వాహనంలో అందుబాటులో ఉంచాలని వేదులపల్లి ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు సూచించారు. వేదులపల్లి ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దూర...0 Comments 0 Shares 293 Views 0 Reviews
-
డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండిసెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సుచీరాల 25 జూన్ 2026 : మాదకద్రవ్యాల వ్యసనం నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు పెను సవాలుగా మారిందని, డ్రగ్స్ అనే మాయాజాలంలో చిక్కుకున్న వ్యక్తి తన ఆరోగ్యం, విద్య, కుటుంబం, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ జి.రాజ్ కుమార్ ఎం.డి. (పీడియాట్రిక్స్) నవజాత శిశు వైద్య నిపుణులు లతా హాస్పిటల్ అధినేత...0 Comments 0 Shares 314 Views 0 Reviews
-
చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని కొత్తపేటలోని BSR కాలనీ లో బస్టాండ్ వరకు వెళ్ళుటకు తన భర్తతో కలిసి ఆటో ఎక్కింది. అప్పుడు ఆమెతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉన్నది. ఆ బ్యాగ్ లో ఎనిమిది సవర్ల బంగారం మరియు 7000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈవిడ చీరాలలోనే బస్టాండ్ కి వెళ్లి అక్కడ బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయి.. తన భర్తతో కలిసి ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్ళింది....0 Comments 0 Shares 321 Views 0 Reviews
-
డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్యచీరాల ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్...0 Comments 0 Shares 342 Views 0 Reviews
-
మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం*చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య * *చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారి ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో 10,11,12 మూడు రోజులు రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలు చీరాలలో నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.* యువ క్రీడాకారులు, అభినందిస్తూ వారి...0 Comments 0 Shares 346 Views 0 Reviews
-
మహిళా క్రీడాకారిణులకు ‘శక్తి టీం’ శక్తి యాప్ పై అవగాహనచీరాల, మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గారు ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ గారు సూచనలతో.. చీరాల పట్టణ రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేడియంలో జరుగుతున్న ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలకు విచ్చేసిన మహిళా క్రీడాకారిణులకు శక్తి టీం కానిస్టేబుల్...0 Comments 0 Shares 350 Views 0 Reviews
-
వేటపాలెం పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ బహుకరణ:**చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుశారం వేటపాలెం పోలీస్ స్టేషన్లో సమస్యల మీద పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు వేసవి దృష్ట్యా కూలింగ్ వాటర్ అందాలని ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు - చీరల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కూలింగ్ రిఫ్రిజిరేటర్ ని బహూకరణ చేశారు.దీనిని వేటపాలెం స్టేషన్ ఆఫీసురైన పి జనార్ధన్ ప్రారంభించారు. ఈ యొక్క...0 Comments 0 Shares 390 Views 0 Reviews
-
ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారంచీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ బొనిగల ప్రేమయ్య సారథ్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఫుట్ క్యాంప్ లో పాల్గొంటున్న వారికి పౌష్టికాహారం ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో అందించినారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడ ప్రపంచంలో చాలా ఖరీదైనది అని, కష్టమైన క్రీడ అని, ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్...0 Comments 0 Shares 369 Views 0 Reviews
More Stories