ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం**
చీరాల: భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.   స్థానిక గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 12...
0 Comments 0 Shares 153 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com