ఆటోలకు సీరియల్ నంబర్లు ఏర్పాటు* *ప్రతి సీరియల్ నెంబర్ ఆటో డ్రైవర్ల పేరు పోలీస్ స్టేషన్లో నమోదు* *ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా పోలీస్ వ్యవస్థ* *ప్రజల భద్రతే లక్ష్యంగా వినూత్నంగా వ్యవహరించిన వేదులపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు*
ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా పోలీస్ సిబ్బంది వ్యవహరించారు.ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వాహనంలో అందుబాటులో ఉంచాలని వేదులపల్లి ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు సూచించారు. వేదులపల్లి ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దూర...
0 Comments 0 Shares 299 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com