చీరాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
చీరాల:  N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్‌లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి,...
0 Comments 0 Shares 143 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com