*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
ఈపూరుపలెం చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B సర్వే నంబర్ స్థల డాక్యుమెంట్లు గల్లంతయ్యాయి. డాక్యుమెంట్ నంబర్లు *3163/91, 3035/95* కాగా, ఇటీవల అవి కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి క్రింద పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సమాచారం అందించవలసిందిగా గుద్దంటి గోపీచంద్ కోరుతున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్:...
0 Comments 0 Shares 110 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com