నారాయణపేట జిల్లాలో దారుణ
భరత్ అవాజ్
సూర్యమోహన్
నారాయణపేట జిల్లాలో దారుణ
ఘటన వెలుగుచూసింది నగల కోసం ఓ మహిళను దుండగులు హత్య చేశారు
పది రోజుల క్రితం అదృశ్యమైన ఆ మహిళ విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలకలాన్ని రేపింది
పోలీసుల వివరాల ప్రకారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదరవ్ పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ పది రోజుల...