-
5 Posts
-
4 Photos
-
0 Videos
-
Followed by 1 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
Huzurabad -
District
Hanamkonda -
Mandal | Tahasil | Sub Division
Kamalapur
Recent Updates
-
0 Comments 0 Shares 1 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
0 Comments 0 Shares 1 Views 0 Reviews
-
0 Comments 0 Shares 1 Views 0 Reviews
-
Today gold rates
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిన్నటి పోల్చుకుంటే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశాలే మార్కెట్లో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఎందుకంటే.. గుడ్రిటర్న్ వెబ్సైట్ ప్రకారం. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ధర రూ,1,520 తగ్గగా.. మంగళవారం నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు తులంపై మరో రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల తులం silver ధర రూ.1,33,850గా కొనసాగుతుంది, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,690గా కొనసాగుతుంది.
అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. మంగళవారంతో పోల్చుకుంటే వెండి ధరలు కూడా కాస్తా తగ్గుముఖం పట్టి కొనుగోలు దారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. అంటే మంగళవారం కేజీ వెండి ధర రూ.1,99,000 గా ఉండగా ఇవాళ ఉదయం 6 గంటలకు రూ.100 తగ్గి కేజీ silver ధర రూ. 1,99,100 వద్ద కొనసాగుతుంది.
Today gold rates గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిన్నటి పోల్చుకుంటే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశాలే మార్కెట్లో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఎందుకంటే.. గుడ్రిటర్న్ వెబ్సైట్ ప్రకారం. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ధర రూ,1,520 తగ్గగా.. మంగళవారం నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు తులంపై మరో రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల తులం silver ధర రూ.1,33,850గా కొనసాగుతుంది, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,690గా కొనసాగుతుంది. అటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. మంగళవారంతో పోల్చుకుంటే వెండి ధరలు కూడా కాస్తా తగ్గుముఖం పట్టి కొనుగోలు దారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. అంటే మంగళవారం కేజీ వెండి ధర రూ.1,99,000 గా ఉండగా ఇవాళ ఉదయం 6 గంటలకు రూ.100 తగ్గి కేజీ silver ధర రూ. 1,99,100 వద్ద కొనసాగుతుంది.0 Comments 0 Shares 15 Views 0 Reviews -
0 Comments 0 Shares 3 Views 0 Reviews
More Stories