పార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం
Posted 2025-12-26 19:22:51
0
456
TG: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లొ మాజీ సీఎం కెసిఆర్ అధ్యక్షతన brs నేతలతో సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కెసిఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు జిల్లాలో brs పార్టీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తదుపరి కార్యాచరణ పై చర్చించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,
జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం...
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
AP పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో AP పోలీసులు విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు...
Sarita Dobhal, IPS: A Trailblazer in Uttarakhand Police
From the State Police Service to the Indian Police Service, Smt. Sarita Dobhal has emerged as one...
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...