మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను  వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స...
0 Comments 0 Shares 318 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com