తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!
ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.   చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్ పెట్టడానికి రంధ్రాలు చేశారు.. ఈ రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.   చెక్ డ్యామ్‌ల ధ్వంసంతో రైతులే తీవ్రంగా నష్ట పోతారు.   పీపుల్స్ ఎంక్వైరీ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలి.    చెక్ డ్యామ్‌లను వెంటనే రిపేర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా...
0 Comments 0 Shares 227 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com