-
17 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 1 people
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు CM రేవంత్ మీడియాకు వెల్లడించారు. 'నగర, పట్టణ, గ్రామీణ అని 3జోన్లు చేశాం. ఇక్కడి పరిశ్రమల కార్మికుల్లో అనస్కిల్డ్ వారి వేతనం ₹12750 నుంచి ₹16000కు, సెమీస్కిల్డ్ ₹13152 నుంచి ₹17000కు, స్కిల్డ్ ₹13772 నుంచి ₹18500కు హైస్కిల్డ్ కు ₹14607నుంచి ₹20000కు పెంచాం' అని తెలిపారు. జూన్ 1 నుంచి...0 Comments 0 Shares 287 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
నేడే పదవ తరగతి ఫలితాలున్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు0 Comments 0 Shares 199 Views 0 Reviews
-
నేడు ఆలయంలో బహిరంగ వేలం పాటనర్సింహుల పేట, ఏప్రిల్ 29 (భారత్ ఆవాజ్ ) మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, ఈవో వెంకట్రామ్ తెలిపారు. దేవాల యంలో లైసెన్స్ పద్ధతిపై వ్యాపారాలు నిర్వహించుకునే హక్కుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు0 Comments 0 Shares 361 Views 0 Reviews
-
నేడే పదవ తరగతి ఫలితాలున్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు0 Comments 1 Shares 625 Views 0 Reviews
-
పదవ తరగతి పై కీలక ప్రకటన*న్యూస్ ( భారత్ ఆవాజ్ ). *రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది. పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వివిధ...0 Comments 0 Shares 400 Views 0 Reviews
-
పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుమహబూబాబాద్ జిల్లా... నర్సింహులపేట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి.... పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా, డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు....బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది....0 Comments 0 Shares 383 Views 0 Reviews
-
దంతలపల్లి ఎస్సైగా బాధ్యత స్వీకరణదంతాలపల్లి న్యూస్ (భారత్ ఆవాజ్ )దంతాలపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రవి కుమార్0 Comments 0 Shares 403 Views 0 Reviews
-
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీన్యూస్ (భారత్ ఆవాజ్ ) జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్‌కు వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్, గంగారం - కోటేశ్వరరావు, కురవి- సతీష్, మరిపెడ - గండ్రతి సతీష్, దంతాలపల్లి- రవికుమార్, MHBD రూరల్- రాజు, చిన్నగూడూర్ -కుషకుమార్, నర్సింహులపేట- వెంకన్న, బయ్యారం-ప్రశాంత్ బాబు, డోర్నకల్- ఝాన్సీ, మరిపెడ-2-మహిబుబి, తొర్రూర్ - ఖాదర్ పాషా, MHBD టౌన్-ఉమా, టౌన్ 2 ఎస్సైగా నరేష్ బదిలీ...0 Comments 0 Shares 406 Views 0 Reviews
-
తెలంగాణ పోలీస్ వారి యచ్చరికఈ పాస్వర్డ్స్ పెట్టుకుంటే చిక్కుల్లో పడట్టే0 Comments 0 Shares 380 Views 0 Reviews
-
దంతాలపల్లి మండలం రేపుని గ్రామం లో ఐకెపి సెంటర్ ప్రారంభించిన గ్రామ నాయకులు మరియు మండలం నాయకులుఈరోజు దంతాలపల్లి మండలంలోని *రేపోణీ మరియు గున్నేపల్లి* గ్రామంలో *ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ గారి ఆదేశాల మేరు PACS వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన AMC వైస్ చైర్మన్ తోర్రుర్ & దంతాలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ భట్టు నాయక్* కార్యక్రమంలో పాల్గొన్న దంతాలపల్లి మండలంలోని సర్పంచ్ లు గ్రామ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు .జిల్లా నాయకులు.మండల...0 Comments 0 Shares 386 Views 0 Reviews
-
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణTG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ రాష్ట్ర సేన) అని పేరు పెట్టారు. ఆ వెంటనే సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ స్థాపించిన TRS పేరు BRSగా మారిన విషయం తెలిసిందే.0 Comments 0 Shares 370 Views 0 Reviews
-
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*న్యూస్ (భారత్ ఆవాజ్) చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే సిజిపిఎల్ (చిన్న గూడూరు క్రికెట్ ప్రీమియర్ లీగ్) చిన్నగూడూరు గ్రామస్థాయి టోర్నమెంట్ క్రీడాకారులకు డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలమాస కృష్ణ గారు( హైకోర్టు న్యాయవాది) క్రికెట్ కిట్టు అందించడం జరిగింది. కాబట్టి క్రీడాకారులు తరఫున వారికి ధన్యవాదములు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జీవన్, వార్డు...0 Comments 0 Shares 374 Views 0 Reviews
-
జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధంజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం! Apr 25, 2026, తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రక్రియ, హైకోర్టు అనుమతితో...0 Comments 0 Shares 400 Views 0 Reviews
-
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండిన్యూస్ (భారత్ ఆవాజ్ ) 11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి ఓదార్చలేక ఏడుస్తోంది. మీరందరూ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. 링 బిడ్డను కనుగొనడంలో నాకు సహాయం చేయండి. నా బిడ్డ ఫోటోను వీలైనన్ని ఎక్కువ నంబర్లలో షేర్ చేయండి. మరియు మీకు ఏదైనా సమాచారం తెలిస్తే, ఇచ్చిన నంబర్లకు కాల్ చేయండి. . 9221402598 మీది (దినేష్ జైన్)0 Comments 0 Shares 397 Views 0 Reviews
-
వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్యదంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు కుంట్ల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆరు బయట ఆడుకుంటారు ఈతకు చెరువుల వద్దకు బావుల వద్దకు వెళుతుంటారు కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల పట్ల ...0 Comments 0 Shares 488 Views 0 Reviews
-
విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డిదంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ ) దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల ఉపాధ్యాయుడు బేతమల్ల యాకయ్య వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు బేతమల్ల భద్రమ్మ- వెంకటయ్య గారి జ్ఞాపకార్ధం విద్యార్థులకు పథకాల బహుకరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం తన...0 Comments 0 Shares 505 Views 0 Reviews
-
Warm Welcome to Midathapalli Kiran Kumar!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat AawazWarm Welcome to Midathapalli Kiran Kumar! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz0 Comments 0 Shares 316 Views 0 Reviews
More Stories