దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు కుంట్ల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆరు బయట ఆడుకుంటారు ఈతకు చెరువుల వద్దకు బావుల వద్దకు వెళుతుంటారు కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల పట్ల ...