వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్య

0
482

దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు కుంట్ల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆరు బయట ఆడుకుంటారు ఈతకు చెరువుల వద్దకు బావుల వద్దకు వెళుతుంటారు కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల పట్ల  జాగ్రత్తగా ఉండాలని సూచించారు పిల్లలు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించారని ఇదే స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి ఇదే స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వేసవి సెలవుల్లో విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో విద్యా ప్రమాణాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెడల్స్ మరియు రిపోర్టు కార్డులను అందించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ప్రమీల ఉపాధ్యాయులు రవి కృష్ణ రోజాకు వారి శ్రావణి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-01 12:11:56 0 308
SURAKSHA
Guardians of Justice: The Legacy of IPS Abhishek Trivedi
From steering critical law enforcement frameworks and elite central security assignments to...
By Kalaga Sailaja 2026-07-31 14:20:49 0 248
Andhra Pradesh
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
By Chennaiah Kati 2026-07-22 15:30:03 0 247
SURAKSHA
UP Police Wednesday: Guardians Of Road Safety Now
This Wednesday UP traffic police focused on saving lives on roads. School zones in Noida, Lucknow...
By Kalaga Sailaja 2026-07-04 10:05:28 0 139
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com