కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
Posted 2026-05-22 07:52:27
0
280
TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు CM రేవంత్ మీడియాకు వెల్లడించారు. 'నగర, పట్టణ, గ్రామీణ అని 3జోన్లు చేశాం. ఇక్కడి పరిశ్రమల కార్మికుల్లో అనస్కిల్డ్ వారి వేతనం ₹12750 నుంచి ₹16000కు, సెమీస్కిల్డ్ ₹13152 నుంచి ₹17000కు, స్కిల్డ్ ₹13772 నుంచి ₹18500కు హైస్కిల్డ్ కు ₹14607నుంచి ₹20000కు పెంచాం' అని తెలిపారు. జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!
చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు...
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...
కటికి చీకటి...
K. Gopalakrishnan IAS: Leading Kerala with Innovation
The Journey Begins
"The future of governance lies in innovation, technology, and putting...
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...