*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)   చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే సిజిపిఎల్ (చిన్న గూడూరు క్రికెట్ ప్రీమియర్ లీగ్) చిన్నగూడూరు గ్రామస్థాయి టోర్నమెంట్ క్రీడాకారులకు డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలమాస కృష్ణ గారు( హైకోర్టు న్యాయవాది) క్రికెట్ కిట్టు అందించడం జరిగింది. కాబట్టి క్రీడాకారులు తరఫున వారికి ధన్యవాదములు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జీవన్, వార్డు...
0 Comments 0 Shares 372 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com