• Breaking news 🗞️:-మళ్లీ తప్పని యుద్ధ తిప్పలు🥵
    ఇప్పటికే గత నాలుగు వారాల నుంచి జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా ప్రజలు మరియు సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.    గత నాలుగు వారాల నుంచి ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం ఇది ఇలా పోతున్న కోణంలో మళ్లీ అంతర్జాతీయంగా రష్యా మరియు ఉక్రెయిన్ల యుద్ధం జోరుగా మొదలైంది. 1. తీవ్రమైన వైమానిక దాడులు (Aerial Attacks) ఇటీవల మార్చి...
    0 Comments 0 Shares 335 Views 0 Reviews
  • Breaking News from Iran
    ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్‌ పైలెట్‌లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డు కోర్‌...
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • Ever wondered how your daily news is shaped? 🤔
    At Bharat Aawaz, we're pulling back the curtain! We're thrilled to introduce News Darbar – Our Dynamic Daily Huddle where our Dedicated Reporters Discuss, Debate, and Pinpoint the Stories that Truly Matter to You, The Voice of India. It's where Critical Decisions are Made to Deliver Honest and Impactful Journalism Every Single Day. Follow us to See the Power Behind the News! #NewsDarbar...
    Love
    1
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
    పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే...
    0 Comments 0 Shares 651 Views 0 Reviews
  • కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
    డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...
    0 Comments 0 Shares 471 Views 0 Reviews
  • కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
    సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...
    0 Comments 0 Shares 498 Views 0 Reviews
  • కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
    సామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...
    0 Comments 0 Shares 645 Views 0 Reviews
  • కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
    కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణానగర్‌కు చెందిన దర్శకుడు శంకర్ (25) యువతిని నమ్మించి ఆమె అసభ్యకర ఫోటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ...
    0 Comments 0 Shares 286 Views 0 Reviews
  • తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
    తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన...
    0 Comments 0 Shares 280 Views 0 Reviews
  • బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
    కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, ప్రాథమిక నివేదికల ఆధారంగా బాధ్యతా రాహిత్యం వహించిన అధికారులపై చర్యలు ప్రకటించారు. పెద్దాపురం ఆర్డీఓ, సంబంధిత డిఎస్పీ, జిల్లా కార్మికశాఖ అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సహా నలుగురు అధికారులను సస్పెండ్...
    0 Comments 0 Shares 545 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com