Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
AP పోలీసులు నేడు: రోడ్డు భద్రత కాపలాదారులుగానేడు AP ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలు కాపాడే పనిలో ఉన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ స్కూల్ జోన్లలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. 3000+ మందికి హెల్మెట్, సీటు బెల్ట్ అవగాహన ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ బ్రీత్ అనలైజర్ తో చేశారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తించి మరమ్మత్తుకు రిపోర్ట్ ఇచ్చారు. జెబ్రా క్రాసింగ్ మళ్లీ రంగులు వేశారు. స్కూళ్లలో విద్యార్థులు రోడ్డు భద్రత...0 Comments 0 Shares 170 Views 0 Reviews
-
అనంత:సురక్ష వాహనం ద్వార సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్ పై సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులుఅనంతపురం: ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులు * సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాలలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు ప్రజలలో అవగాహన తేవడం ముఖ్యమని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు సంకల్పించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ సైబర్ నేరాల అనర్థాలపై చైతన్యం తీసుకురావడానికి...0 Comments 0 Shares 442 Views 0 Reviews
-
అన్నమయ్య: రోడ్డు భద్రత, మత్తు నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ.అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపారు. మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువతలో అవగాహన కోసం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు...0 Comments 0 Shares 167 Views 0 Reviews
-
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహనగుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా నిన్నటి రోజు(09.07.2026)న సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా...0 Comments 0 Shares 201 Views 0 Reviews
-
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి. వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి అన్నారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్...0 Comments 0 Shares 342 Views 0 Reviews
-
రోడ్డు భద్రత: ప్రాణాలను కాపాడే ప్రయత్నంరోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు వినూత్న కార్యక్రమాలతో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక కెమెరాల సహాయంతో 'బ్లాక్ స్పాట్స్' (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు) గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, కూడళ్లలో ట్రాఫిక్...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి గారికి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వారి వెంట...0 Comments 0 Shares 470 Views 0 Reviews
-
"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐకాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి HMWSSB అధికారులు శేఖర్, ఇమ్రాన్, మహేందర్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు తరచుగా ఎదురవుతున్న మురుగు కాలువల బ్లాకేజీలు, నిర్మాణ మరియు ధ్వంసం (C&D) వ్యర్థాల పేరుకుపోవడం,...0 Comments 0 Shares 494 Views 0 Reviews
-
ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలురోడ్డు ప్రమాదాల నివారణకు, అమాయక ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలు ఎంతో అవసరం. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆధునిక సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్‌ల సహాయంతో నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ-చలానాల ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. కేవలం జరిమానాలే కాకుండా, లైసెన్స్‌ల...0 Comments 0 Shares 224 Views 0 Reviews
More Results