Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • Alwal Police Secure 20-Year Jail Term in POCSO Case.|
    ● Medchal Special POCSO Court sentences 27-year-old accused ● ₹3 lakh compensation awarded to the victim ● Conviction secured in 2019 case through effective investigation and prosecution ALWAL, NOVEMBER 5: The Special POCSO Court at Medchal has sentenced a 27-year-old man to 20 years of rigorous imprisonment in a child sexual assault case registered by Alwal Police in 2019. The court also...
    26 Views
  • Burglary Case Cracked; One Held.|
    ● One Accused Arrested in Begumpet; Another Still Absconding ● 29.2 Tolas of Gold and 27 Tolas of Silver Recovered ● ₹1.20 Lakh Cash Stolen from Locked House Alwal, November 3: Alwal Police have cracked a house burglary case reported in Janakinagar Colony, Old Alwal, within the limits of the Malkajgiri Police Commissionerate. One accused has been arrested and approximately 29.2 tolas of gold...
    99 Views
  • జర్నలిస్ట్స్ హక్కుల పరిరక్షణ మరియు రక్షణ దినోత్సవం (నవంబర్ 2)
    అంతర్జాతీయ సమాజం నవంబర్ 2వ తేదీని "జర్నలిస్టులపై జరిగే నేరాలకు శిక్షలు పడకపోవడాన్ని నివారించే అంతర్జాతీయ దినోత్సవం" (International Day to End Impunity for Crimes against Journalists) గా పాటిస్తుంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టులు, సమాజంలోని సత్యాలను వెలికితీస్తూ ప్రజలకు నిజాన్ని చేరవేసే క్రమంలో ఎదుర్కొంటున్న ముప్పులు మరియు దాడుల పట్ల ధైర్యంగా పోరాడుతున్నారు. ఈ రోజున, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విలేకరులకు నివాళులర్పిస్తూనే.. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, వారిపై జరిగే భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, ఆర్థిక సహాయం, మరియు నిష్పాక్షికంగా వార్తలు రాసేందుకు అవసరమైన పూర్తి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించాలని వివిధ పత్రికా స్వేచ్ఛా సంఘాలు ఈ సందర్భంగా ప్రభుత్వం మరియు సమాజాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము

    భారత్ ఆవాజ్
    మిర్యాలగూడా
    52 Views
  • డీజీపీ సమీక్ష.. కీలక కేసుల ఛేదనపై అభినందనలు.|
    ● 17 సంచలనాత్మక కేసుల ఛేదనపై డీజీపీ ప్రశంసలు ● చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు ● నేరాల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోలింగ్‌పై సమీక్ష అల్వాల్,అక్టోబర్15:మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నమోదైన 17 సంచలనాత్మక, కీలక కేసులన్నింటినీ ఛేదించిన పోలీసుల పనితీరును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, ఐపీఎస్‌ ప్రశంసించారు....
    306 Views
  • చిట్టి ప్రాణాన్ని బలిగొన్న రూ.20 లక్షల కుట్ర.|
    ● కౌకూర్ చిన్నారి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు ● పది ప్రత్యేక బృందాల గాలింపు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్టు అల్వాల్,అక్టోబరు12:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కౌకూర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.  ఈ విషాదకర ఘటనపై పది ప్రత్యేక బృందాలను...
    238 Views
  • BJP Woman Leader’s Complaint: Case Registered Against Sai Prasad.|
    ● Allegations of harassment, threats and caste-based abuse ● Threats to create and circulate AI-generated photos and videos ● Complaint alleges that associates came to her residence late at night and pressured her to speak to Sai prasad. Alwal, October 6: Alwal Police registered a case against former BJYM National Treasurer P.M. Sai Prasad @ Team Sai and four others following a complaint by...
    Love
    1
    362 Views
  • “షట్టర్‌ వంచి.. షోరూమ్‌ కొల్లగొట్టి.|
    ● అర్ధరాత్రి దాటిన తర్వాత షోరూమ్‌లోకి ప్రవేశం ● 300–400 బంగారు, వజ్రాభరణాలు మాయం ● క్లూస్‌ టీమ్‌, ఉప్పల్‌ జోన్‌ SOT రంగంలోకి ● సీసీ కెమెరాలతో నిందితుల కోసం గాలింపు అల్వాల్, అక్టోబర్ 5: మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ జోన్‌ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ నగల చోరీ జరిగింది. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ...
    343 Views
  • బొల్లారం మిలిటరీ బేస్‌లో ఆయుధాల చోరీ కేసు ఛేద్యం.|
    • మాజీ హవిల్దార్‌తో సహా ఎనిమిది మంది అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్ • ఆగస్టు 31న చోరీ జరిగితే.. సెప్టెంబరు 11 నుండి రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు • 4 AK-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టళ్లు, 1900 పైగా బుల్లెట్లు స్వాధీనం • భారీ దోపిడీల కోసమే స్కెచ్.. ఉగ్రవాద లింకులు లేవని బి.సుమతి ఐపీఎస్ స్పష్టత అల్వాల్, అక్టోబరు 3: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని...
    283 Views
  • క్రైమ్ రివ్యూలో పెండింగ్ కేసులపై సీపీ ఫోకస్.|
    ● నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష ● సైబర్ నేరాలు, సీసీటీవీ నిఘా, ప్రివెంటివ్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి ● పెండింగ్ కేసుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశం అల్వాల్, అక్టోబర్ 1: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నేర పరిస్థితులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసింగ్ పనితీరుపై కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ నెలవారీ క్రైమ్...
    291 Views
  • Online Losses, Family Feud: Wife-Son Held in Murder Case.|
    ● Heavy losses in share market and online trading led to financial distress and repeated family disputes ● Earlier complaint against husband settled after police counselling and intervention of family elders ● Wife and son allegedly attack Srinivas with an axe kept inside the house ● Daughter had no role in the killing, ACP Gopala Krishnamurthy clarifies Alwal, September 30: Alwal police...
    462 Views
  • రాజస్థాన్‌ టు మల్కాజ్‌గిరి.. MDMA దందా గుట్టురట్టు.|
    ● ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.2.76 లక్షల విలువైన MDMA పట్టివేత ● రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు MDMA సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు ● రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎస్‌ఓటీ, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ అల్వాల్, సెప్టెంబరు 22: మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఓటీ మల్కాజ్‌గిరి జోన్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన...
    319 Views
  • అయోధ్య రామాలయంలో.. 105 చోరీలు.|
    ● 105 చోరీ ఘటనలు సీసీటీవీలో నమోదు ● నిందితులను గుర్తించిన సిట్ ● తుది దశకు చేరిన దర్యాప్తు ● సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్ అల్వాల్, సెప్టెంబర్ 21: అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక వివరాలను సుప్రీంకోర్టుకు వెల్లడించింది.  ఆలయంలో విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సిట్ స్టేటస్‌...
    274 Views
More Results