బొల్లారం మిలిటరీ బేస్‌లో ఆయుధాల చోరీ కేసు ఛేద్యం.|
• మాజీ హవిల్దార్‌తో సహా ఎనిమిది మంది అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్ • ఆగస్టు 31న చోరీ జరిగితే.. సెప్టెంబరు 11 నుండి రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు • 4 AK-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టళ్లు, 1900 పైగా బుల్లెట్లు స్వాధీనం • భారీ దోపిడీల కోసమే స్కెచ్.. ఉగ్రవాద లింకులు లేవని బి.సుమతి ఐపీఎస్ స్పష్టత అల్వాల్, అక్టోబరు 3: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని...
0 Comments 0 Shares 138 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com