Bharat Aawaz
రాజస్థాన్‌ టు మల్కాజ్‌గిరి.. MDMA దందా గుట్టురట్టు.|
● ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.2.76 లక్షల విలువైన MDMA పట్టివేత ● రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు MDMA సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు ● రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎస్‌ఓటీ, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ అల్వాల్, సెప్టెంబరు 22: మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఓటీ మల్కాజ్‌గిరి జోన్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన...
267 Views