● 17 సంచలనాత్మక కేసుల ఛేదనపై డీజీపీ ప్రశంసలు
● చిన్నారి కిడ్నాప్, హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
● నేరాల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోలింగ్‌పై సమీక్ష
అల్వాల్,అక్టోబర్15:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన 17 సంచలనాత్మక, కీలక కేసులన్నింటినీ ఛేదించిన పోలీసుల పనితీరును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రశంసించారు....